నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. గత రాత్రి ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే నిన్న తెలంగాణ హైకోర్టులో అఖండ 2 ప్రీమియర్ షోలు నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ రేట్లు పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేయగా, సతీష్ కమల్ పిటిషనర్‌గా ఉన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్ట…
బాలయ్య – బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 అనేక వాయిదాల అనంతరం థియేటర్స్ లో అడుగు పెట్టింది. ఎప్పుడెప్పుడు అఖండ 2 చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూసిన అభిమానుల వెయిటింగ్ కు తెరదించి థియేటర్స్ వద్ద మాస్ తాండవం ఆడించేందుకు గత రాత్రి 9 గంటల ఆటతో వచ్చేశాడు అఖండ. భారీ అంచనాలు, భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. బాలయ్య – బోయపాటి కాంబో నుండి ఆడియెన్స్ ఏమి కోరుకుంటారో…