నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2′ (అఖండ తాండవం) సినిమా రిలీజ్ విషయంలో ఏర్పడిన గందరగోళం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడటం, దాని వెనుక ఉన్న భారీ ఆర్థిక సమస్యలు ఇప్పుడు సంచలన విషయాలుగా బయటపడుతున్నాయి. అఖండ 2’ ఇప్పట్లో రిలీజ్ కావడం కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత డిసెంబర్ 12న లేదంటే 25న వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ,…
Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో ‘అఖండ 2’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.