నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఓటిటి ప్రీమియర్ కు ‘అఖండ’ సిద్ధంగా ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్ జనవరి 21వ తేదీ నుండి బాలయ్య ‘అఖండ’ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకుముందు జనవరి 14వ తేదీన డిస్నీలో అఖండ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓటిటి…