నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సాధించి రికార్డుల మోత మోగిస్తోంది. సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని చోట్లా భారీ కలెక్షన్లను వసూలు చేసింది. చాలా రోజుల తరువాత బాలయ్య ఫ్యాన్స్ సినిమాను చూసి ‘అఖండ’ జాతర జరుపుకున్నారు. అయితే ఇప్పుడు కేవలం యూఎస్ఏలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా…