నందమూరి బాలకృష్ణ ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. ఈ చిత్రం పవర్ ప్యాక్డ్ ట్రైలర్ వారం క్రితం విడుదలై టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో బాలయ్య రెండు పవర్ ఫుల్ డిఫరెంట్ అవతార్లలో కనిపిస్తారు. “అఖండ”కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు…