నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కానుంది. అయితే, మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించాల్సి ఉండగా, ఈ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్…