బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు ఆడియన్స్‌కి ఒక ప్రత్యేక క్రేజ్. ఈ కాంబోలో వచ్చిన “అఖండ” ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయి హైప్‌తో “అఖండ 2 తాండవం” డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ…