Home
Akhanda 2 Release Date
Akhanda 2 Release Date News
-
Big Breaking : అఖండ 2 పై తెలంగాణ హై కోర్టులో పిటిషన్.. ప్రీమియర్స్ పై ఉత్కంఠ
డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 ఆర్థిక సమస్యలు కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అయి ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో అఖండ 2 థియేటర్స్ లో సందడి చేయబోతుంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్స్ వేసేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం మాములుగా లేదు. కానీ అఖండ 2 కు… -
Akhanda2: రెగ్యులర్ షోల బుకింగ్స్ ఓపెన్.. ప్రీమియర్ బుకింగ్స్ ఎప్పుడు అంటే!
Akhanda2: నందమూరి అభిమానులతో పాటు, అఖండ 2 సినిమా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న ‘అఖండ 2 తాండవం’ సినిమా తెలంగాణలో రెగ్యులర్ షోల టికెట్ బుకింగ్స్ ఈ రోజు నుంచే ఓపెన్ అయ్యాయి. అలాగే ప్రీమియర్ షోల బుకింగ్స్ రేపటి (డిసెంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12 నుంచి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.… -
Akhanda2 Release Teaser: ఎవర్రా నిప్పుల కొండను ఆపేది..! అఖండ 2 కొత్త టీజర్ చూశారా..
Akhanda2 Release Teaser: ఎక్కడ చూసిన ఇప్పుడు అఖండ 2 ఊపే నడుస్తుంది. తాజాగా ‘అఖండ-2: తాండవం’ గ్రాండ్ రిలీజ్ టీజర్ వచ్చేసింది. ఈ టీజర్లో బాలయ్య బాబు ఎలివేషన్స్ సీన్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, తిశ్రూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవర్రా ఆ విబూది కొండను ఆపేది అంటూ పలికిన డైలాగ్స్ టీజర్లో హైలేట్‌గా నిలిచాయి. ఈ టీజర్ చూస్తున్నంత సేపు బాలయ్య రుద్రతాండవం కనిపించింది. READ… -
Akhanda 2 Thandavam: కలిసొచ్చిన ఆలస్యం . . రికార్డు అడ్వాన్స్ బుకింగ్స్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత వారం విడుదల వాయిదా పడినప్పటికీ, ఆ అనూహ్య పరిణామం సినిమాపై హైప్‌ను మరింత పెంచేసిందనే చెప్పాలి. విదేశాల్లో, ముఖ్యంగా USA లో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగా ఉన్నాయి. ‘అఖండ 2’ సినిమాకు సంబంధించి యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.… -
Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్.. సినిమా తాత్కాలిక వాయిదా!
Young Hero Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్ అయ్యాడు.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ టాలీవుడ్ యంగ్ హీరోను మాత్రం… -
Akhanda 2 Thandavam : ఇట్స్ అఫిషియల్..ఫ్యాన్స్ ఇక పండుగ చేసుకోండి.. అఖండ తాండవమే ఇక
నందమూరి అభిమానులే కాదు, యావత్ భారత సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అఖండ తాండవం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నిజానికి, ఈ సినిమా షెడ్యూల్ చేయబడిన ప్రకారం అయితే డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించబడాల్సి ఉంది. అయితే, ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ వాయిదా పడిన అనంతరం… -
Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్… -
Director Sandeep Raj: అఖండ 2 రిలీజ్ దెబ్బకు ‘మోగ్లీ’ వాయిదా.. నేనే బ్యాడ్‌లక్ అంటూ డైరెక్టర్ ఎమోషనల్
Director Sandeep Raj: బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ డైరెక్టర్ మాత్రం ఎమోషనల్ అయ్యాడు. నేనే దురదృష్ట వంతుడిని అంటూ సోషల్… -
Akhanda 2 Release Date: బాలయ్య అభిమానులకు శుభవార్త.. ‘అఖండ-2’ విడుదలకు లైన్ క్లియర్, రిలీజ్ ఎప్పుడంటే?
నటసింహం, నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2: తాండవం’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించగా.. ఈరోజు సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్… -
Akhanda 2 Release Date: అఖండ 2 డేట్ ఫిక్స్! అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?
Akhanda 2 Release Date: ‘అఖండ 2’లో బాలకృష్ణ హీరోగా నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. తదుపరి తేదీ గురించి అభిమానులు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే.. విడుదల తేదీపై తాజాగా కీలక ప్రకటన వెలువడింది. రేపటికి (బుధవారం)…
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!