నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్…
Akhanda 2: టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్‌తో ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేడు (డిసెంబర్ 5)న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మేకర్స్ చివరి నిమిషంలో వాయిదా వేయడం సినీ లవర్స్‌తో పాటు నందమూరి బాలకృష్ణ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సాధారణంగా ఏదైనా సినిమా వాయిదా పడితే అభిమానులు నిరాశ చెందుతారు. కానీ, ‘అఖండ 2’ విషయంలో కేవలం నిరాశ మాత్రమే…