ఆంధ్రాపోరి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. పూరి జగన్నాధ్ కొడుకు అనే బ్యాంకింగ్ ఉన్న సినిమా ఆఫర్లు వరుసగా వచ్చిన హిట్లు మాత్రం ఆకాశ్ ని వరించలేదు. తన తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన మెహబూబా తదితర చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ రోజు ఆకాష్ పుట్టిన రోజు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనపేరులోని ఆకాష్ పూరి లో పూరి ని తీసేసి ఆకాష్ జగన్నాధ్…