డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. హీరోయిన్ గా గెహన సిప్పీ నటిస్తోంది. ‘దళం, జార్జ్ రెడ్డి’ సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఐ. వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని ని�