Akash Deep Hits Maiden Test Fifty , Viral Video: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ ఆకాశ్ దీప్ హాఫ్ సెంచరీ చేశాడు. అట్కిన్సన్ వేసిన 38 ఓవర్‌లోని మూడో బంతికి బౌండరీ బాది.. అర్ధ శతకం పూర్తి చేశాడు. 70 బంతుల్లో అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. ఆకాశ్ దీప్‌కు టెస్టుల్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ…