టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ (నందమూరి) తమన్ అగ్ర స్తానంలో ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలన్నిటికి ఇతగాడే సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ తో తన సత్తా ఏంటో చూపించాడు తమన్. సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఇప్పుడు వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్టు తెలుస్తోంది. Also Read : Megastar : గ్రాండ్ గా…