దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”వ్యూహం”. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ అమీర్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి మొదటి టీజర్ ను విడుదల చేయగా ఎంతో సంచలనం సృష్టించింది.. తాజాగా వ్యూహం సినిమా నుంచి రెండవ టీజర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల…