అజిత్ ఏడాదికోసారి కూడా కనిపించడదు. రెండేళ్లకో సినిమాతో వచ్చే ఈ తమిళ స్టాట్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్ష్ బంబేలు ఎత్తిపోతున్నారు. అజిత్‌కు ఎట్టకేలకు గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ పడింది. కెరీర్ ఫస్ట్ టైం 200 కోట్ల మార్క్ దాటాడు. అజిత్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ హీరోకు అలాంటి ఎలివేషన్ ఇచ్చాడు. నెక్ట్స్ మూవీని నవంబర్‌లో స్టార్ట్‌చేసిన 2026లో సమ్మర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో అజిత్ చెప్పినా.. ఇంతవరకు సెట్స్‌పైకి రాలేదు.…