కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలిసిందే. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన లోకేష్.. మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో మెప్పించాడు. అయితే ఇటీవల వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో అతడి మార్క్ మిస్ అయింది. కమర్షియల్ పరంగా హిట్ అయినప్పటికీ.. లోకేష్ వీకెస్ట్ వర్క్ సినిమా ఇదే అని క్రిటిక్స్ పెదవి విరిచేశారు. ఆయన అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు లోకేష్ నెక్స్ట్ సినిమా ఏంటనేది…