Ajith: హీరో అంటే ఎలా ఉండాలి.. బాడీ ఫిట్ నెస్, స్టైల్, స్వాగ్.. అస్సలు అభిమానులు చూసి వావ్.. మా హీరో అంటే ఇలా ఉండాలి అని అనుకొనేలా ఉండాలి. ఈ కాలంలో 60 వయస్సు వచ్చినా కూడా హీరోలు తమదైన అవుట్ ఫిట్ తో అదరగొడుతున్నారు. కానీ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం నా ఒరిజినాలిటీనే చూపిస్తా అంటూ డిఫరెంట్ లుక్ తో అదరగొడుతున్నాడు.