Home
Ajith Kumar
Ajith Kumar News
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
Ajith Kumar Fans Launch New Political Party in Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ అభిమానుల రాజకీయ వేదిక తెరపైకి వచ్చింది. ప్రముఖ నటుడు, తలా అజిత్ కుమార్‌ను ముందుకు తెచ్చి.. ఆయన అభిమానులు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కాంచీపురం జిల్లా కుంద్రత్తూరులో ‘అనైతు నన్బర్గళ్ మున్నేట్రక్ కళగం’ పేరుతో పార్టీని ప్రారంభించారు. అయితే ఈ రాజకీయ పార్టీకి అజిత్ కుమార్ స్వయంగా మద్దతు ఇచ్చినట్లు లేదా ఆయన ఇందులో… -
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Gladiators Trailer: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు సినిమాలతో పాటు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ మోటార్‌స్పోర్ట్స్‌పై తనకున్న అభిరుచిని మాత్రం ఆయన ఎప్పుడూ వదులుకోలేదు. ఇప్పుడు ఆయన రేసింగ్ ప్రయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘గ్లాడియేటర్స్: ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ డాక్యుమెంటరీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా విడుదలైన ట్రైలర్లో అజిత్ రేసింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ఆయన భార్య శాలిని,… -
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
Vijay – Trisha: నటుడిగా వెండితెరను ఏలి, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు నిరంతరం నిఘా ఉంచుతూనే ఉన్నారు. అయితే తాజాగా లండన్‌లోని రేసింగ్ సర్క్యూట్ వేదికగా విజయ్, త్రిష ఒకేచోట కనిపించడం, అక్కడ విజయ్ ఇచ్చిన ఒకే ఒక్క రియాక్షన్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సీఎం హోదాలో అధికారిక పర్యటన నిమిత్తం యూకే వెళ్లిన విజయ్.. అక్కడే కార్ రేసింగ్ ఈవెంట్లో పాల్గొంటున్న… -
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
Vijay Ajith Kumar Viral Video: తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు విజయ్, అజిత్ కుమార్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. ఇంగ్లాండ్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్లో జరిగిన మిచెలిన్ లే మాన్స్ కప్ రేస్ సందర్భంగా విజయ్, అజిత్ కుమార్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్.. అజిత్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు నటి త్రిషా కృష్ణన్ కూడా రేసింగ్ సర్క్యూట్‌కు రావడంతో… -
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన చేతిలో భారీ సినిమాలు ఉండగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్‌కు భారీ పాన్ ఇండియా కథను వినిపించినట్లు సమాచారం. ఈ కథ అజిత్‌కు బాగా నచ్చిందని, పూర్తి వివరాలతో మరోసారి కథ చెప్పాలని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది.… -
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో, ప్రొఫెషనల్ రేసర్ అజిత్ కుమార్‌కు మరోసారి రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదం ఎదురైంది. యూరప్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎండ్యూరెన్స్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ ప్రయాణిస్తున్న కారు అధిక వేగంతో అదుపుతప్పి మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటన ఈరోజు (ఆగస్టు 23) చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం బయటకు రావడంతో అజిత్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆయన ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా… -
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 64వ చిత్రంగా డేర్‌డెవిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతేడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఆధిక రవిచంద్రన్‌కు మరోసారి అవకాశం ఇచ్చాడు అజిత్. ఇటీవల డేర్‌డెవిల్ సినిమాను అధికారకంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పలు భాషల సూపర్… -
Ajith Kumar: ‘డేర్‌డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరగా థియేటర్లలో ‘గుడ్ బాడ్ అగ్లీ’ (Good Bad Ugly) తో హిట్ కొట్టారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2025, ఏప్రిల్ 10న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ తన 64వ చిత్రంతో మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ‘డేర్‌డెవిల్’ (Dare Devil)… -
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
AK64 : సినిమా ప్రపంచంలో హీరోల పారితోషికాల గురించి చర్చలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కొన్నిసార్లు అవే చర్చలు ఒక పెద్ద వార్తగా మారిపోతాయి. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అభిమానులు ఆయన తదుపరి సినిమా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తుంటే, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం మరో అంశం ఎక్కువగా చర్చకు వస్తోంది. అదే ఆయన పారితోషికం. కథ, దర్శకుడు, బ్యానర్ కంటే ఎక్కువగా అజిత్… -
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
CM Vijay: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి (85) వయోభారంతో శనివారం కన్నుమూశారు. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అజిత్ కుమార్ కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్‌తో పాటు నటి త్రిష.. చెన్నైలోని అజిత్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. అజిత్ నివాసానికి…
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!