Home
Ajith Kumar
Ajith Kumar News
-
ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ లో సౌతిండియా రాక్స్!
ఆగస్ట్ 23 ను హ్యాష్ డే గా ట్విట్టర్ నిర్వహిస్తోంది. 2007 ఆగస్ట్ 23న మొదటి సారి హ్యాష్ ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చింది ట్విట్టర్. అప్పటి నుండీ హ్యాష్ ట్యాగ్ తో తమకు కావాల్సిన సమాచారాన్ని తేలికగా అందిపుచ్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయ్యింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డులకు నెలవైంది. ఏ హీరో బర్త్ డే జరిగినా… ఏదైనా ఈవెంట్ జరిగినా ఆ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ ను ఎంత… -
అదరగొడుతున్న “వాలిమై” ఫస్ట్ సింగిల్
తల అజిత్ “వాలిమై” నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగల్ “నాంగా వెరా మారి” విడుదలైంది. నిన్న రాత్రి విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విఘ్నేష్ శివన్ రాసిన ఈ హై-ఆక్టేన్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ అజిత్ అభిమానులకు భారీ ట్రీట్. విడుదలైన కొన్ని గంటల నుంచే “నాంగా వెర మారి” రికార్డులు సృష్టిస్తోంది. ఈ… -
“బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేసిన అజిత్ !
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ “బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. గత కొన్నాళ్లుగా అజిత అభిమానులు సోషల్ మీడియా వేదికగా అజిత్ తాజాగా నటిస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ కావాలంటూ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ సినిమాపై ఎంతమందికి ఇంటరెస్ట్ ఉందో తెలపాలంటూ సర్వే నిర్వహించింది. అందులో అజిత్ ‘వాలిమై’… బాహుబలి 2, ఎవెంజర్స్: ఎండ్ గేమ్ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డును… -
అజిత్ అభిమానులా మజాకా… ట్రెండ్ సెట్ చేసేస్తున్నారుగా…!
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తమ అభిమాన నటీనటులపై ప్రేమను చూపించడానికి సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు నెటిజన్లు. తాజాగా అజిత్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా అలాగే ఈ హీరో రాబోయే సినిమాపై ఆసక్తిని చూపించి ట్రెండ్ సెట్టర్ గా మారారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రస్తుతం అజిత్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. అయితే ఈ చిత్రానికి… -
అప్పుడు ఇండియాలో, ఇప్పుడు ఇంగ్లాండ్ లో… క్రికెట్ మధ్యలో అజిత్ ఫ్యాన్స్ రచ్చ!
ఇండియాలో సినిమా, క్రికెట్… ఈ రెండిటి క్రేజ్ గురించి మళ్లీ చెప్పాలా? అయితే, ఒక్కోసారి మూవీస్ అండ్ క్రికెట్ కలసిపోతుంటాయి. అటువంటప్పుడే మామూలు జనం ఆసక్తి రెట్టింపు అవుతుంది. తాజాగా తల అజిత్ ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్ కి సినిమా క్రేజ్ ని జోడించారు. ‘వలిమై’ సినిమా అప్ డేట్ కావాలంటూ మరోసారి ప్లకార్డులు ప్రదర్శించారు. సౌతాంప్టన్ లో జరుగుతోన్న ఇండియా, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో అజిత్ ఫ్యాన్ గా భావింపబడుతోన్న ఓ వ్యక్తి ‘వలిమై…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Tata Sons Board Meeting: నోయెల్ టాటా వర్సెస్ చంద్రశేఖరన్.. రేపటి బోర్డు మీటింగ్లో ఏం జరగబోతోంది?
-
Delimitation: లోక్సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
-
Ramayana Part 1 OTT: ‘రామాయణ’ ఓటీటీ రిలీజ్ పై బిగ్ షాక్.. స్ట్రీమింగ్ లేనట్లేనా?
-
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’కు మెగా ప్రశంసల వర్షం..
-
TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..
ట్రెండింగ్
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!