తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అజిత్ లేటెస్ట్ సినిమాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఆయన సినిమాలు లేట్ అయినప్పటికీ వాటిని చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అజిత్ కుమార్ మాజిద్ తిరుమేని దర్శకత్వంలో ‘ విదా ముయార్చి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని చాలా యాక్షన్ సన్నివేశాలను అజర్‌బైజాన్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతుండగా తాజాగా ఈ…