కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు కోలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో టాలీవుడ్ లోనూ అంతే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అజిత్ తమిళ్ సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతాయి. ఇటీవలే అజిత్ నటించిన ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన విషయం విదితమే. ఇక తాజాగా అజిత్ 61 మొన్నీమధ్యే గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇపప్టికే…