Ajit Doval: జేమ్స్ బాండ్.. హాలీవుడ్ సినిమాలు చూసే వారికి పరిచయం అవసరం లేని పేరు. ఈ జేమ్స్ బాండ్ పాత్రకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అచ్చం ఇలాంటిదే ఓ పాత్ర రియల్ లైఫ్‌లో కూడా ఉంది. నిజం అండీ బాబు. అది మరెక్కడో కాదు.. మన దేశంలోనే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. ఇంతకీ ఆ జేమ్స్ బాండ్ ఎవరని ఆలోచిస్తున్నారా? వాస్తవంగా దేశ ప్రజలందరికీ ఆయనో రియల్ సూపర్ హీరో.…