Home
Ajit Agarkar
Ajit Agarkar News
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
Pragyan Ojha Named BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha)ను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. దీనితో ఇప్పుడు అక్టోబర్ 4న అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్ రమేష్ పవార్ ను పురుషుల సెలక్షన్ కమిటీలో కొత్త సభ్యుడిగా… -
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
Ravindra Jadeja: టీమిండియా చీఫ్ సెలెక్టర్ పీఠం ఖాళీ అవ్వడంతో ఆ పదవి కోసం బీసీసీఐ కొత్త అప్లికేషన్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఓ చిన్న కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీసీసీఐ తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో సెలెక్టర్ పదవికి అప్లికేషన్లు ఆహ్వానిస్తూ పెట్టిన పోస్ట్‌కు జడేజా చాలా సరదాగా స్పందించాడు. "అప్లై చేయడానికి ప్రాసెస్ (విధానం)… -
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
Gautam Gambhir: టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోవడంతో ఆయనకు వరుసగా వీడ్కోలు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అగార్కర్‌ను ఉద్దేశించి చాలా భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. "చరిత్ర నీ పట్ల చాలా మృదువుగా, దయతో వ్యవహరిస్తుంది" అంటూ ఒక్క మాటతో అగార్కర్ చేసిన సేవలకు తిరుగులేని లెక్క చెప్పారు గంభీర్. అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గంభీర్ సోషల్… -
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
Bhuvneshwar Kumar Comeback: భారత క్రికెట్లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో 36 ఏళ్ల భువీకి చోటు దక్కింది. అయితే అతడి పునరాగమనం వెనుక ఆసక్తికరమైన సెలెక్షన్ కథ ఉంది. ముఖ్యంగా మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన హయాంలో సీనియర్ ఆటగాళ్లను తిరిగి తీసుకురావడంపై పెద్దగా… -
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. అగార్కర్ ఇకపై చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని, ఈ విషయాన్ని బోర్డులోని సీనియర్ అధికారులకు ఇప్పటికే తెలియజేసినట్లు పీటీఐకి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. అయితే, శుక్రవారం జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సెలక్షన్ కమిటీలకు సంబంధించిన భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని బోర్డు… -
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
BCCI Chief Selector Race: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన కాంట్రాక్ట్ అక్టోబర్ 4తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అగార్కర్ పదవీకాలంను మరోసారి పొడిగించే అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ వరకు అగార్కర్‌ను కొనసాగిస్తారనే ప్రచారం గతంలో జరిగినప్పటికీ.. ప్రస్తుతం ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ… -
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
Ajit Agarkar Set For Exit: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక కోసం బుధవారం (సెప్టెంబర్ 16) సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశమే అగార్కర్‌కు చివరి మీటింగ్ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అగార్కర్ భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్చ చేయలేదని సమాచారం. అజిత్ అగార్కర్ పదవీకాలం… -
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సెలక్షన్ కమిటీ మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అగార్కర్ కొనసాగింపుపై త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం అగార్కర్‌తో బీసీసీఐ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. అగార్కర్ ప్రస్తుత కాంట్రాక్ట్ సెప్టెంబర్‌లో ముగియనుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో… -
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
Ajit Agarkar Future: బీసీసీఐ మరియు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? అంటే అవుననే సమాచారం.. దీంతో, అజిత్ అగార్కర్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐతో అగార్కర్ భవిష్యత్‌పై వచ్చే రెండు రోజుల్లో కీలక చర్చలు జరగనున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఆయన పదవీకాలం పొడిగింపుపై బోర్డు అధికారులు, సెలెక్షన్ కమిటీ మధ్య చర్చలు జరగనున్నాయి. అగార్కర్‌కు కొనసాగింపు ఇవ్వాలనే దిశగా ఇరు వర్గాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. గత రెండు… -
Rohit Sharma-Team India: అగార్కర్‌తో విభేదాలు.. గంభీర్‌పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
Rohit Sharma ODI Future Focus Again: టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన తర్వాత రోహిత్ తన రిటైర్మెంట్ ఆలోచనను మార్చుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో రోహిత్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను బీసీసీఐ అధికారికంగా ఇప్పటివరకు…
తాజావార్తలు
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!