తెలుగు మలయాళ ‘దృశ్యం సీరీస్’ ఒటీటీకే పరిమితం అయితే హిందీలో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ఈ హిందీ సీరీస్ లో భాగంగా మొదటి ‘దృశ్యం’ సినిమా 2015లో థియేటర్స్ లోకి వచ్చి దాదాపు 150 కోట్లు రాబట్టింది. ఒక రీమేక్ సినిమా, అది కూడా అప్పటికే నాలుగు భాషల్లో రీమేక్ అయిన మూవ