Ajay Bhupathi Interesting Comments on Mangalavaram Title:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తుండగా పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమిర్ జంటగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ‘మంగళవారం’ ట్రైలర్ ను విడుదల చేశారు.…