Adipurush: ఆదిపురుష్.. ప్రభాస్.. జై శ్రీరామ్.. ఓం రౌత్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ పేర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.
ప్రభాస్ పాన్ ఇండియా త్రీడీ మూవీ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు జమ్ములోని వైష్ణోదేవి సందర్శానికి వెళ్ళారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. ఆయన ఫుట్ బాల్ కోచ్ గా నటించిన ‘ఝుండ్’ ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమా మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న మరో బయోపిక్ మూవీ. ఇందులో అమితాబ్ ఎన్.జి.వో స్లమ్ సోకర్ ఫౌండర్ విజయ్ బర్సే పాత్రలో క