UI The Movie: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించాడు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
UI The Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇప్పుడంటే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు చూసి వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని అనుకుంటున్నారు కానీ, అసలు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటే ఉపేంద్రనే. అప్పట్లో ఒక రా, ఉపేంద్ర లాంటి సినిమాలు చూస్తే.. వీడు వాడికంటే ఘోరం అని అనుకోక మానరు.