Ollulleru song crosses 100 million views: ‘అజగజంతారామ్’ చిత్రంలోని ‘ఒల్లులేరు’ పాట పది కోట్ల 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్‌ను దాటిన మొట్టమొదటి మలయాళ పాటగా ఈ పాట నిలిచింది. జానపద గేయ కళాకారిణి ప్రసీద చాలకుడి పాడిన ‘ఒల్లులేరు’ పాట ఆకట్టుకునే ట్యూన్తో, చాలా నేచురల్ డ్యాన్స్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పాట విడుదలై దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ‘ఒల్లులేరు’కు…