Aishwarya: కొన్ని నెలలుగా బి-టౌన్‌లో నటి ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్త హాట్ టాపిక్ అవుతుంది. అభిషేక్ బచ్చన్ తన పెళ్లి ఉంగరం ధరించకుండా ఓ ఈవెంట్‌లో కనిపించడమే ఈ ఊహాగానాలన్నింటికీ కారణం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా సినిమాటిక్‌గా సాగగా అవన్నీ అనుమానాలు మరింత పెంచే లాగానే ఉన్నాయి. అక్కడి నుంచి మొదలైన ఐష్-అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్తలు ఇంకా చల్లారలేదు. ఎందుకంటే బచ్చన్ కుటుంబం ఈ వార్తలను చల్లార్చడం లేదు. వీరిద్దరి…
Aishwarya : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్యని స్టార్ హీరోయిన్ చేయాలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
Jailer 2 : ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమతం అవుతన్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో మంచి కంబ్యాక్ అందించి డైరెక్టర్.
Aman Dhaliwal : అమెరికాలో పంజాబీ నటుడు అమన్ ధాలివాల్ పై దాడి జరిగింది. ఓ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా, అతడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. దుండగుడు కత్తిని చూపి ఇతర జిమ్ సభ్యులను బెదిరించాడు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక తాజాగా వీరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. కొడుకు విడాకులపై మీ స్పందన ఏంటి అని అడుగగా వారిద్దరూ త్వరలోనే కలుస్తారు అని చెప్పి షాక్ ఇచ్చారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ధనుష్- ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వారు ఈ…
అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ. యమ్. ఖాన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ మధు’. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శక నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ‘ఓ మధు’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఆమెతో పాటే మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, అడిషినల్ యస్.పి. లక్ష్మణ్ తదితర…
భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా రజనీకాంత్, అక్షయ్‌కుమార్ నటించిన ‘2.0’ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అదొక్కటే కాదు. పలు భారీ బడ్జెట్, హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘రామ్ సేతు’తో హిందీ పరిశ్రమలోకి లైకా ప్రొడక్షన్స్ ప్రవేశిస్తోంది. అలానే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్ సిద్ధమైంది. రజనీకాంత్…
ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘రామచంద్రాపురం’. ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వంలో నిహాన్ కార్తికేయన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. Read Also : ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్ ఈ సందర్భంగా దర్శకుడు నరేంద్రనాథ్ మాట్లాడుతూ, ”రామచంద్రాపురం గ్రామంలోని రియల్…
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం నేడు ఘనంగా జరుగుతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో కలిసి ఆమె కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈమేరకు వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…