ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘లాల్ సలాం’ చిత్రాన్ని తాజాగా ఇఫి (IFFI) 2025 వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శన గా చూపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య, సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసే సమయంలో ఎదురైన అనుభవాలు, సవాళ్లను తలచుకుంటూ, ముఖ్యంగా తన తండ్రి రజనీకాంత్ ఇచ్చిన ప్రోత్సాహానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. Also Read : Renu Desai : నన్ను వదిన అని…