లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది ఐశ్వర్య రాజేష్. చెన్నైలో పుట్టిన ఈ తెలుగమ్మాయి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది. కెరీర్ స్తరింగ్ లో హీరోల పక్కన నటించిన ఐశ్వర్య రాజేష్, ఈరోజు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి తన మార్కెట్ ని పెంచుకుం�