ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ ఫిల్మ్ క్రింజ్ కామెడీతో కితకితలు పెట్టించి మాస్ క్లాస్ ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించుకుంది. రూ. 300 కోట్లను వెనకేసుకుంది. వెంకీ నెక్ట్స్ త్రివిక్రమ్.. అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ చేసేస్తున్నాడు. మీనాక్షి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, చైతూ 24 చేస్తోంది. మరి ఐశ్వర్య రాజేష్ పరిస్థితి ఏంటి. తన నుంచి సినిమా…