ప్రపంచ అందాల రాణి, బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, ఇమేజ్‌లను వాడకుండా తక్షణ ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. Also Read : The Bads of Bollywood : ఆర్యన్ ఖాన్ తొలి వెబ్ సిరీస్.. ట్రైలర్‌లో ఏంట్రీ ఇచ్చిన రాజమౌళి ఐశ్వర్య తరఫు న్యాయవాది సందీప్ సేథి…