సోషల్ మీడియాకు రాను రాను సినిమా సెలెబ్రిటీస్ దూరంగా జరుగుతున్నారు. తమకు నచ్చిన వారిపై ఎక్కడ లేని అభిమానం చూపించడం, నచ్చని వారిపై అక్కసు చూపించడం రాను రాను సోషల్ మీడియాలో పెరుగుతూ వెళ్తోంది. ఇక స్టార్ హీరోల ఫ్యాన్ వార్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఈ నేపధ్యంలో అనేక మంది సినీతారలు సోషల్ మీడియాను వదిలేస్తున్నారు. అసలు రణబీర్ వంటి స్టార్ అయితే ఇప్పటికి సోషల్ మీడియా ఖాతాను తెరిచేందుకు ఇష్టపడలేదు. ఇక టాలీవుడ్ క్వీన్ అనుష్క…