ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం అద్భుతమైన ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వార్షిక ప్లాన్స్ ను కూడా తక్కువ బడ్జెట్ లోనే తీసుకొస్తోంది. ఇప్పుడు, మీరు తక్కువ ధరకు ఏడాది పొడవునా అపరిమిత కాల్స్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ తన రీఛార్జ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గించడానికి వినియోగదారులకు ఇప్పుడు మరిన్ని దీర్ఘకాలిక ప్లాన్‌లను అందిస్తోంది. మీరు తక్కువ ధరకు ఒక సంవత్సరం పాటు…