ఉదయం పదకొండు దాటి ఉండవచ్చు.. అదొక విమానాశ్రయం.. అక్కడికి వచ్చే ప్లాట్‌ఫారమ్స్ నిండా ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరుగా చేరుకుంటున్నారు. ఇంతలో ఓ దంపతులు మూడేళ్ల చిన్నారితో అక్కడికి వచ్చారు. పిల్లాడితో వచ్చిన దంపతులు కొద్దిసేపు తమ ఫోన్లు చెక్ చేసుకుంటూ మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. గారాల బిడ్డ పక్కనే ఉన్నా తల్లిదండ్రులిద్దరూ చూసుకుంటున్నారు. అయితే కాసేపు ఊరికే పట్టించుకోకుండా ఉండడంతో ఆ అల్లరి పిల్లడు క్షణాల్లోనే మాయమైపోయాడు.…