C-390 Aircraft: భారత వైమానిక దళం మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (MTA) అవసరమని భావించింది. దీన్ని అర్థం చేసుకున్న ఆటో సెగ్మెంట్ దిగ్గజం మహీంద్రా గ్రూప్ బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రేయర్‌తో కలిసి సి 390 మిలీనియం విమానాలను తయారు చేయనున్నట్లు ప్రకటించింది.
Indigo Airlines: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మొత్తం ఆకాశాన్ని శాసించేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం విమానయాన సంస్థ పూర్తి ప్రణాళికను సిద్ధం చేసింది.