విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు
అమెరికాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే USAలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్‌లను కలిగి ఉన్నాయని.. USA నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని నడపటం వల్ల పెద్ద పట్టణాలతో సమానంగా అభివృద్ది సాధ్యమౌతుందని ప్రవాసులు అన్నారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక దేశాలు ట్రావెలింగ్ పై ఆంక్షలు విధిస్తున్నాయి. చాలా దేశాలు విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నా ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, క్వారంటైన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం ఇండియా విమానయాన రంగంపై కూడా పడింది. దేశంలో గత కొన్ని రోజులుగా అనేక విమానాలు తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. Read:…