Fire Breaks Out in Air India: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.