తిరుగులేని భవిష్యత్తు కోసం ఒకరు ఐటీ సెక్టార్, మరొకరు సివిల్స్, ఇంకొకరు డాక్టర్, లాయర్, ఇంజినీర్ అవ్వాలని కలలు కంటుంటారు. భారీ ప్యాకేజీలతో పాటు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇక చాలా మంది ఎయిర్ లైన్స్ లో కూడా కెరీర్ స్టార్ట్ చేయాలని భావిస్తుంటారు. పైలెట్స్ గా, ఎయిర్ హోస్టెస్ గా స్థిరపడాలని అనుకుంటారు. శాలరీలు లక్షల్లో ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. మరి మీరు కూడా ఎయిర్ హోస్టెస్ కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు…