పెరుగుతున్న ఎండలకు ఇళ్లన్నీ కాలిపోతున్నాయి. ఫ్యాన్లతో చల్లబడే పరిస్థితులు లేవు.. దీంతో చాలా మంది కొత్త కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక్క నిమిషం..ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్ల నుండి వచ్చే గాలి నాణ్యత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?