గవర్నమెంట్ జాబ్ సాధించడం గగనమైపోయింది. కాంపిటిషన్ హెవీగా ఉంటుంది. సరైన ప్రణాళిక, డెడికేషన్ ఉంటే తప్పా జాబ్ పొందలేరు. 30 వేల శాలరీ వచ్చే ఉద్యోగాలకు పోటీ ఎక్కువ, లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యగాలకు పోటీ తక్కువ ఉంటుంది. మరి మీరు కూడా లక్ష రూపాయల జీతంతో మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.…