కరోనా సృష్టించిన కల్లోలంతో గత ఏడాది మూతపడిన స్కూళ్లు ఇప్పటికీ తెరుచుకున్న పరిస్థితి లేదు.. కొన్ని సార్లు ప్రయత్నాలు చేసినా.. కరోనా కేసులతో వెనక్కి తగ్గాయి ప్రభుత్వాలు.. దీంతో.. ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. కానీ, చాలా మందికి ఇది అందని ద్రాక్షలాగే మిగిలపోయింది.. ఎప్పుడు కరోనా పోతుందా? మరెప్పుడు స్కూళ్లు తెరుస్తారా? అని కొందరు ఎదరుచూస్తుంటే.. అయ్యో కరోనా ఉంది.. మా పిల్లలను స్కూళ్లకు పంపం అనేవాళ్లు కూడా ఉన్నారు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు…