Rajahmundry Milk Adulteration Case: పాల కల్తీ మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. వారిని క్షమించేది లేదని సీఎం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి సంఘటన లో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలు కల్తీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఉంటాయన్నారు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. రాజమండ్రి ఘటన పై కీలక ప్రకటన చేశారు. ఉదాసీనంగా ఉండదని తేల్చిచెప్పారు సీఎం చంద్రబాబు… పాల నమూనాల ల్యాబ్స్ కు పంపామని.. త్వరలో రిపోర్ట్స్ వస్తాయన్నారు చంద్రబాబు.. మొత్తంగా రాజమండ్రి ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటాం అన్నారు.. నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీ నుంచి పాలు సరఫరా చేశారని వెల్లడించిన ఆయన.. పాల నమూనాలు సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపాం.. పాలు కల్తీ జరిగి ఉంటే క్షమించేది లేదని హెచ్చరించారు.. లాలా చెరువు ప్రాంతంలో నలుగురు మృతిచెందారు.. ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Kim Jong Un: 13 ఏళ్ల కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించిన ఉత్తర కొరియా నియంత
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!