Here is All the records broken in Cricket World Cup 2023 so far: భారత గడ్డపై ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ తగలగా.. ఆపై ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరగ్గా.. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 9వ స్థానంలో ఉండి సెమీస్ అవకాశాలను…
సౌతాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన ఆటగాడిగా చరిత్రలోకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో మార్క్రామ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంక బౌలర్లను చీల్చిచండాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ చరిత్ర సృష్టించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ తీసుకుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు క్లాసెస్, కెప్టెన్ మార్ర్కమ్ క్రీజులో కొనసాగుతున్నారు. హెన్రీచ్ క్లాసెన్ కేవలం 20 బంతుల్లోనే 40 పరుగులు చేస్తు మరోసారి సన్ రైజర్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా మ్యాచ్ నెంబర్ 65లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం కానుంది.