ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ…
AICC President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు షెడ్యూల్ ఖరారు అయింది. 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో తిరిగి సోనియా గాంధీనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అయితే.. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీ ఈ పదవిని సమర్థవంతంగా చేపట్టలేకపోతున్నారు. మరో వైపు రాహుల్ గాంధీ కూడా ఈ సారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ…