AICC National Spokesperson Dasoju Sravan Kumar about 111 G.O. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు సభలో కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తాం అని ప్రకటించారు. దీనిపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. 111 జీవోను ఎత్తివేస్తా అంటూ ఒక కీలక ప్రకటన చేశారు సీఎం.. సుప్రీంకోర్టు లో కేసు ఉండగా కేసీఆర్ ఎలా జీవోను ఎత్తేస్తారు అని ఆయన ప్రశ్నించారు.…