Ray-Ban Meta Gen 2: మెటా కనెక్ట్ 2025 ఈవెంట్‌లో రే-బాన్ మెటా జెన్ 2 లాంచ్ అయ్యింది. 2023లో విడుదలైన రే-బాన్ మెటాకు ఇది నెక్స్ట్ జెనరేషన్. ఈ కొత్త గ్లాసెస్ బ్యాటరీ, కెమెరాలో భారీ అప్‌గ్రేడ్‌లతో పాటు ఎక్కువ ఫ్రేమ్, రంగుల ఎంపికలతో వస్తాయి. ఈ గ్లాసెస్ ఇప్పుడు 3K రిజల్యూషన్‌లో వీడియోలు, ఫోటోలు తీయగలవు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) స్మార్ట్ గ్లాసెస్, మెటా రే-బాన్…