మగాళ్లపై విరక్తి చెందిన ఓ మహిళ ఏకంగా.. ఏఐని పెళ్లాడింది. అయితే జపనీస్ కు చెందిన ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెట్ కూడా చేసుకుంది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. అమ్మాయి బ్రేకప్ చేసుకుంది. అతడితో విడిపోయిన తరవాత మగాళ్లపై విరక్తి చెంది ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించింది. దీంతో ఆ యువతి.. ఏఐ చాట్ బాట్ ను క్రియేట్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.…