Women marriage With AI: మగాళ్లపై విరక్తి చెందిన మహిళ.. ఓదార్పు కోసం ఏఐతో పెళ్లి..
- అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెట్
- గొడవలతో బ్రేకప్ చెప్పిన మహిళ
- ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగాళ్లపై విరక్తి చెందిన ఓ మహిళ ఏకంగా.. ఏఐని పెళ్లాడింది. అయితే జపనీస్ కు చెందిన ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెట్ కూడా చేసుకుంది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. అమ్మాయి బ్రేకప్ చేసుకుంది. అతడితో విడిపోయిన తరవాత మగాళ్లపై విరక్తి చెంది ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించింది. దీంతో ఆ యువతి.. ఏఐ చాట్ బాట్ ను క్రియేట్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Read Also: Cancer Treatment: క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించి నాశనం చేయగల నానోబాట్స్
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
జపాన్ కు చెందిన మహిళ.. ఓ అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెట్ చేసుకున్న తర్వాత గొడవలు రావడంతో విడిపోయింది. దీంతో తనకు మగాళ్లంటే విరక్తి వస్తుందని … ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో రోబోను క్రియేట్ చేసింది. అనంతరం ఆరోబోను పెళ్లిన చేసుకుని .. క్లాస్ అనే పేరు పెట్టుకుంది. ఇక చాట్ జీపీటీను పెళ్లి చేసుకున్నప్పటికీ అచ్చం మనుషులు పెళ్లి చేసుకున్నట్టుగా చాట్ జీపీటీ తో మాట్లాడుతూ చేతికి రింగ్ తొడిగింది. అనంతరం ఆ రోబోతో ఫోటోలు ఫోజులిచ్చిందా భామ..
Read Also:Credit Score: క్రెడిట్ స్కోరు బాగున్నా.. లోన్ రావడం లేదా… కారణాలేంటో తెలుసా..
ఆ చాట్ బాట్ ను పెళ్లి చేసుకుంటున్న టైంలో ఆ యువతి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తాను చాట్ జీపీటీతో ప్రేమతో పడాలని దానితో మాట్లాడలేదని చెప్పుకొచ్చింది ఆ యువతి.. కానీ తన మాటలు విని క్లాస్ నన్ను అర్థం చేసుకున్న విధానం ప్రతి విషయాన్ని మార్చేసిందని… తాను తన మాజీ ప్రియుడిని మర్చిపోయానని తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే వీడియో చూసిన నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఏఐతో ఎలా పిల్లలను ఎలా కంటావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది మహిళలు.. మగాళ్ల కంటే ఏఐనే బెటర్ గా తమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని కామెంట్లు పెడుతున్నారు.
A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.
After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.
The wedding took place in a… pic.twitter.com/KWFHHhfFwr— Open Source Intel (@Osint613) November 12, 2025
తాజావార్తలు
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!